Friday, September 25, 2009

telugu songs lyrics yeduTaa neevE yedalOna neevE lyrics,Abhinandana lyrics

yeduTaa neevE yedalOna neevE lyrics,Abhinandana lyrics

యెదుటా నీవే యెదలోన నీవే
యెదుటా నీవే యెదలోన నీవే
యెటు చూస్తె అటు నీవె మరుగైన కావే

మరుపే తెలియని నా హౄదయం
తెలిసి వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
మరుపే తెలియని నా హౄదయం
తెలిసి వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
గాయన్నైన మాన నీవు
హౄదయాన్నైన వీడి పోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కాలేను

కలలకు భాయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భాయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతె క్షణికాలేగ
సత్యాలన్ని నరకాలేగ
స్వప్నం సత్యమైతె వింత
సత్యం స్వప్నం అయ్యెదుంద
ప్రేమకింత బలముందా

No comments:

Post a Comment