Sunday, September 27, 2009

telugu songs lyrics athadu lyrics ,chandamaama chandamaama lyrics

చందమామా..చందమామా.. winter లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా..జంటే రామ్మా.. జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
నో నో.. ఒకసారిటు చూడూ.. నో నో .. నీ సొమ్మేం పోదూ..
నో నో.. ముద్దంటే చేదా.. ఆ .. ఆ నో నో..నాతో మాటాడు..
నో నో..పోనీ పోటాడూ నో నో..సరదా పడరాదా..దా..దా..దా..దా
చందమామా..చందమామా.. winter లో విడిగా ఉంటానంటావేమ్మా
వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్నా pillow
కల్లో ఐతే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
దేఖోనా..సిగ్గును కొద్దిగ sideకి నెట్టా..ఓకేనా ఏం బాగా లేనా
దాగేనా..కొంగుకు లొంగని సంగతులెన్నో..చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా..నో..నో ఇంత చెప్పినా doubtఏనా..
న న న నా ఇల్లారా..కళ్ళారా..చూస్తావా ఇంకా..ఎన్నో..ఎన్నో..ఎన్నో
చందమామా..చందమామా.. winter లో విడిగా ఉంటానంటావేమ్మా
కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా..దానా..నీలో చాలా విద్యే ఉందే జాణా..జాణా
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా..నిన్నా..నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా..తున్నా.
చిత్రం గా చందన చర్చలు చెయ్యకు నాతో..విన్నాలే శౄంగార వీణా..
తియ్యం గా చెంపలు మీటే కోరిక పుడితే..కానీలే నే కాదన్నానా ఊపిరాడదే నీ వళ్ళోâ?¦
నో నో ఉండిపోకలా దూరం లో.. నో నో ముస్తాబై వచ్చేవా..ముద్దిచ్చే ఉద్దేశం తో..ఆహా..ఆహా

No comments:

Post a Comment