Wednesday, September 23, 2009

raagaala saraagala haasaala vilaasala

raagaala saraagala haasaala vilaasala
Santhinivasam

రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా
సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం
రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా
సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం

పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా

పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా

సతి సౌబాగ్యాలే తన భాగ్యమని భావమే పతి ధర్మముగా

సతి సౌబాగ్యాలే తన భాగ్యమని భావమే పతి ధర్మముగా

రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా
సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం

మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా

మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా

జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా

జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా

రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా
సాగే సంసారం హాయ్ సుఖ జీవనసారం

No comments:

Post a Comment