Sunday, September 27, 2009

telugu songs lyrics anand lyrcs charumati i love u

చారుమతి...I Love you
చారుమతి I Love you
చంద్ర ముఖి I Love you
చారుమతి I Love you
చంద్ర ముఖి I Love you
రూపవతి I Love you
నేను నీకే యెకలవ్యు
a e i o u I Love you
Love you
Love you

యెదనే నీవు నిదురే లేపి యెదురయినావు తొలి ప్రేమల్లే
కునుకే రాని ఉలుకై తీపి కలవై నావు యెద నీడల్లే
అడిగా నిన్ను వరమిస్తావా
విడిగా నన్ను వదిలేస్తావా
Yes or No Yes or No

Flower ఐ వచ్చి color ఐ ఇచ్చి వికసించావు తొలి వూహల్లో
చెలిమై వచ్చి చేలిగా నచ్చి వుసిగొల్పావు నది ఝాముల్లో
క్షణమే నేను యుగ మౌతావా
సఖివై నాకు సగ మౌతావా
Yes or No Yes or No

No comments:

Post a Comment