Wednesday, September 23, 2009

Panchadara bomma bomma pattukovaddanakamma

Panchadara bomma bomma pattukovaddanakamma
Magadheera

పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవధనకమ్మ..
మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవధనకమ్మా…
చేతినే తాకోద్దంటే .., చంతకేరావోద్దంటే ఎమవ్తనమ్మ…
నిన్ను పొందేతందుకే పుట్టనే గుమ్మ..నువ్ అందకపోతే వృదా ఎ జన్మ.[2]

పువ్వు పైన చెయ్యేస్తే కసిరినన్ను తిట్టిందే…పసిడి పువ్వు నువ్వనిపంపిందే
నువ్వు రాకు న వెంట ఈ..ఈ పువ్వు చుట్టూ ముల్లంత..అన్తుకుటే మంటే వోల్లన్త
తీగా పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నేట్టిందే…మెరుపు తీగ నువ్వని పంపిందే…
మెరుపు వెంట ఉరుమంతా..ఉరుము వెంట వరదంతా…నే వరద లాగ మారితే ముప్పంత….
వరదైన వరమని వరిష్ట నమ్మ.. మునకైన సుకమని వోదేస్తానమ్మ…..నిన్ను పొందేతందుకే పుట్టనే గుమ్మ..నువ్ అందకపోతే వృదా ఎ జన్మ.

గాలి నిన్నుతాకింది నెల నిను తాకింది..నేను నిన్ను తాకితే తప్పా..
గాలి వూపిరి అయ్యింది నెల నన్ను నడిపింది…ఎవితంత నీలో అది గొప్ప…
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది…పక్షపాతమెందుకు నాపైన….
వెలుగు దారిచూపింది..చినుకు లాల పోసింది..వాటితోటి పోలిక నీకెలా…
అవి బతికున్నపుడే తోదవుతాయమ్మ..నీ చితిలో తోడై నేనోస్తానమ్మ…నిన్ను పొందేతందుకే పుట్టనే గుమ్మ..నువ్ అందకపోతే వృదా ఎ జన్మ.

No comments:

Post a Comment