Tuesday, September 22, 2009

Ee Rojaithe Choosaano ninnu

Ee Rojaithe Choosaano ninnu
Gulaabi

ఏ రోజైతే చూసానో నిన్ను
ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులు
నన్ను నడిపిస్తూ ఉంటే
నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టంలో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి
నీ ఏకంతంలో ఓదార్పవుతాను

No comments:

Post a Comment