Thursday, September 24, 2009

Bommani geeste neelaa undi,bommarillu

Bommani geeste neelaa undi
bommarillu
బొమ్మని గీస్తే నీలా వుంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరికెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరద పడితే తప్పెముంది
ఇవ్వాలని నాకు వుంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

ఛరనం 1:

చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలిసింది
శ్రమపడిపోకండి తమ సయం వద్దండి
పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిర తమరికి నా మీద
యేం చెయ్యాలమ్మ నీలో యేదో బాగుంది
నీ వైపే నన్నే లాగింది

ఛరనం 2:

అందంగా ఉంది తనవెంటే పది మంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడే ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాటకోసం యెన్నాళ్ళుగ వేచుంది
నా మనసు యెన్నో కలలే కంటుంది

బొమ్మని గీస్తే నీలా వుంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరికెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది

No comments:

Post a Comment