Thursday, September 24, 2009

padaharanaala telugu jooliyet ekkado undo bommarillu

padaharanaala telugu jooliyet ekkado undo
Bommarillu

వుయ్ హవె ఏ రొమియొ వుయ్ నీడ్ ఏ జూలిఎట్
యో యో యో వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్

హేయ్ పదహార నాల తెలుగు జూలిఎట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేటె ఎక్కడ ఉన్న కలుపుదాం
కులం యేదైన ఫికర్ లేదు కళ ఉంటే సరే
మతం యేదైన దిగుల్ లేదు మనసుంటే సరే సరే
సినీతారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవ్వరో

వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
హేయ్ పదహార నాల తెలుగు జూలిఎట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
యో యో యో వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
యో యో యో వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్

ఛరనం 1:

చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరి ఎందుకురా
cell phone సొగసరి ఇదిగోర ఎప్పుడు Engage ఏ ర
T.V Anchor దేఖోర ఆ వంకర బాషకి దండమ్రా
tata గారి బేటిర అది రూపీ రూపం రా
ఏం కావలో (ఓహ్ ఓహో) తనలో quality(ఓహ్ ఓహో)
ంక నీలో (ఓహ్ ఓహో) లేదొయె clarity (ఓహ్ ఓహో)
తేల్చేలోగ వయసౌతుంది కనీసం నూటొకటి

వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్

హేయ్ పదహార నాల తెలుగు జూలిఎట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేటె ఎక్కడ ఉన్న కలుపుదాం

i can give you a reason to stay if u can see in me your life your
dreams realize dont walk away can't u see what you're leaving
hooooo

ఛరనం 2:

అందరు గమనిస్తూ వుంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే యేరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట కానివస్తుంటె తలనే నిమరాలి
కొంచెం కోపం (ఓహ్ ఓహో) కొంచెం జాలి (ఓహ్ ఓహో)
కొంచెం స్వార్ధం (ఓహ్ ఓహో) కలిసుండాలి (ఓహ్ ఓహో)
నన్నే నాకు కొత్తగ చూపే యువరాణే కావాలీ

వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
హేయ్ పదహార నాల తెలుగు జూలిఎట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేటె ఎక్కడ ఉన్న కలుపుదామ్యో యో యో వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్
యో యో యో వుయ్ హవె ఏ రొమియొ అల్ల్ దట్ వె నీడ్ ఈస్ ఏ జూలిఎట్

No comments:

Post a Comment