Sunday, September 13, 2009

Tarali raada tane vasantam

Tarali raada tane vasantam
Rudraveena



తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం!!2!!
గగనాల దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా!!తరలి రాద!!
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగంపదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద!!తరలి రాద!!

బ్రతుకున లేని శృతి కలదా యదసడిలోనే లయ లేదా !బ్రతుకున !
కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...
ప్రజాధనం కానీ కళావిలాసంఏ ప్రయోజనం లేనీ సుధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందాపాడే ఏనే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళపెదవిని విడి పలకదు కద
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల
దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం

8 comments:

  1. fentastic song....and meaningful lyrics..thank you @ Srinivaz

    ReplyDelete
  2. Lyrics which should be followed in every moment of life

    ReplyDelete
  3. నాకెంతో ఇష్టమైన పాట. చాలా మంచి గానం sp బాలసుబ్రహ్మణ్యం గారికి సహో..

    ReplyDelete
  4. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    ReplyDelete
  5. 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

    ReplyDelete
  6. ఒక జాతి ని జాగృతం చేసే శక్తి అక్షరాలకు ఉంది అని తెలిపిన పాట..

    ReplyDelete
  7. Vrudha vikaasam, not sudhaa vikasam

    ReplyDelete