Friday, September 25, 2009

Pilichina Muraliki Valachina Muvvaki

Pilichina Muraliki Valachina Muvvaki
Anada Bhairavi

పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలొ ప్రేమపరాగం అది ఆనంద భైరవి రాగం

కులికే మువ్వల అలికిడి వింటే కలలే నిద్దుర లేచే
మనసే మురళి ఆలాపనలో మధురా నగరిగా తోచె
యమునా నదిలా పొంగినది స్వరమె వరమై సంగమమై

పిలిచిన మురళికి!!

ఎవరీ గోపిక పద లయ వింటే ఎదలో అందియ మ్రోగే
పదమే సగమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే
హృదయం లయమై పొయినది..
లయలే ప్రియమై జీవితమై

మురిసిన మురళికి!!పిలిచిన మువ్వకి !!

No comments:

Post a Comment