Sunday, September 13, 2009

jaabilli kosam akaasamalle vechasnu nee raakakai

jaabilli kosam akaasamalle vechasnu nee raakakai
Manch Manushyulu

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా నును నిగ్గుల
ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలీ వురూతలుగీ మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాసమల్లె వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాసమల్లె వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాసమల్లె వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాసమల్లె వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా

ఉందీ లేకా వున్నది నీవే వున్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన వున్నా నా తోడూ నీవే నీ దగ్గరున్న నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాక కై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే

No comments:

Post a Comment