Wednesday, September 23, 2009

Palike Gorinka Choodave Naa vanka

Palike Gorinka Choodave Naa vanka
Priyuraalu pilichindi
పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక
పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక

అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేదే పూయులే

పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక

పగలే ఇక వెన్నెల..
పగలే ఇక వెన్నెల వస్తే పాపమా
రేయిలో హరివిల్లులే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్

కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియుంచు
కలలే దరీ చేరవా..

పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక

నా పేరే పాటగ కోయిలే పాడని
నే కోరినట్టుగ పరువం మారని
అరె తంతంతం మదిలో తోంతోంధీం
అరె తంతంతం మదిలో తోంతోంధీం

చిరుగాలి కొంచం వచ్చి నా మోమంత నిమరని
రేపు అన్నది దేవుడికి నేడు అన్నది మనుషులకు
బ్రతుకే బ్రతికేందుకు

పలికేగోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక

అహ నేడే రావాలి నా దీపావళి పండగ
నేడే రావాలి నా దీపావళి పండగ
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది
నే నాటితే రోజా నేదే పూయులే

No comments:

Post a Comment