Friday, October 2, 2009

telugu songs lyrics devadasu (old) lyrics palleku podaam paarunu chooddam

పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
పృఒద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పృఒద్దువాలే ముందుగానే ముంగిటవాలేము

ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగీ
ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగి
మనసేమొ మక్కువేమొ మనసేమొ మక్కువేమొ
నగవేమొ ఆదేమొ
కనులారా చూతాము

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో నా దరికి దూకునో
తా నలిగి పోవునో
ఏమౌనో చూతాముపల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
పృఒద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పృఒద్దువాలే ముందుగానే ముంగిటవాలేము

ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగీ
ఆట పాటలందు కవ్వించు కొంటె కోణంగి
మనసేమొ మక్కువేమొ మనసేమొ మక్కువేమొ
నగవేమొ ఆదేమొ
కనులారా చూతాము

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో నా దరికి దూకునో
తా నలిగి పోవునో
ఏమౌనో చూతాము

No comments:

Post a Comment