Friday, October 2, 2009

telugu songs lyrics devadasu (old) lyrics kudi edamithe porabaatu ledoye

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకీ ఎదురీదకా ఆ . . .
సుడిలో దూకీ ఎదురీదకా
మునకే సుఖమనుకోవోయ్ మునకే సుఖమనుకోవోయ్

మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా
మేడలోనే అల పైడి బొమ్మా నీడనే చిలకమ్మా
కొండలే రగిలే వడగాలీ కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పూవేలోయ్ నీ సిగలో పూవేలోయ్

చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
చందమామా మసకేసి పోయే ముందుగా కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోనా లాయిరీ నడిసంద్రములోనా
లంగరుతో పని లేదోయ్ లంగరుతో పని లేదోయ్

No comments:

Post a Comment