Friday, October 2, 2009

telugu songs lyrics araadhana lyrics emoutundee tana manasuni marachina

ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతొందీ
ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతొంది
కలలన్ని కరిగాక కనులేల అంటుందీ
ఇక వెన్నెలలెని పున్నమి మిగిలింది

దిక్కులెని జీవం పిలుపు దిక్కులన్ని మూగిందీ
దిక్కుమారి పొయే వలపు మారు పలకలేకుందీ
మనసు రాయి చెసుకున్న మమత గొష మానుకుంది
కళ్ళ నీలు దాచుకున్న కలల బరువు తీరకుంది
మూగ ప్రెమ మూసబొయి మూడు బారిపొయిందీ
పాడుతున్న పాట మరిచి గొంతు పూడిపొయిందీ
శౄతి తప్పిందీ

పూవులెన్ని పూస్తువున్న ముళ్ళు నాకు దక్కిందీ
పూజచెయు కోరికున్న కొవెలేమొ కూలిందీ
దెవిలెని కోవెలుంది దీపమేమో ఆరుతోంది
చమురు పొయు చెయి ఉంది ప్రమిద దాని కందకుంది
నన్ను చుట్టి చీకటున్న నేను కాలిపోతున్న
వెలుగులోకి వెళుతూవున్న నెను చీకటౌతున్న
ఇది తుది అవునా

No comments:

Post a Comment