Friday, October 2, 2009

telugu songs lyrics aarya lyrcs aa ante amalaapuram

ఆ అంటే అమలపురం
ఆహ్ అంటే ఆహపురం
ఎ అంటే ఇచ్చపురం
ఈల కొట్టి లాగుతారు అంధ్రా జనం

ఆ అంటే అమలపురం
ఆహ్ అంటే ఆహపురం
ఎ అంటే ఇచ్చపురం
ఈల కొట్టి లాగుతారు అంధ్ర జనం
ఊ అంటె ఉంగాపురం
ఊహ్ అంటె ఊగే జనం
ఏ అంటె ఎత్తు పల్లం
గాలం ఏస్తె వాలుతారు కుర్ర కులం
పాలకొల్లు చెరినప్పుడె పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యనాము చెరిన ఈనాము మరున friendship పిడేలు ఆగున హై
ఓరి వయ్యరి కయాలి దేవుడో ఒరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసి లగుతుంటడు

హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటరా అహ్
రాజనిమా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మెడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటం అందుకో
రేనిగుంట రాణి మంట
బిట్రగుట్ట దేవి మంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో
ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

No comments:

Post a Comment