Thursday, October 1, 2009

telugu songs lyrics devadasu (old) gajame maya

జగమే మాయ బ్రతుకే మాయ devadasu(old)

జగమె మాయ, బ్రతుకె మాయ
వేదాలలొ సారమింతేనయ, ఈ వింతేనయ | జగమె|

కలిమీ లేములు కస్టసుఖాలు కావడిలొ కుండలనే భయమెలోయి
కావడి కొయ్యేనోయ్, కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి, ఈ వింతేనోయి |జగమె|

ఆశ మోహములు దరిరానికోయి అన్యులకె నీ సుఖము అంకిత మోయీ, |అన్యులకె....|
బాధె సౌఖ్యమనె భావనరానీవోయ్
ఆ యెరుకె నిశ్చలానందమోయ్, బ్రహ్మనందమోయ్ |జగమె|

No comments:

Post a Comment