Thursday, October 1, 2009

telugu songs lyrics cheppamma cheppamma cheppamma

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ,ంఉరారి

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ
చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ
ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ

వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావే ఎంటి యెటు చూసిన
చెంప గిల్లి పోతవే ఎంటి గాలి వేలితోన
అంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా
ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన
ఇదెం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా బగుంటుందని నిజం నీకెలా చెప్పనూ

నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైన
యేడిపించ బుధవుతుంది యెట్టాగైన
ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నా
కస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా
లేని పోని ఉక్రోషంతొ ఉడుకెత్తనా
ఇదేం చూడక మహ boreగా ఏటో నువ్వు చూస్తొ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్న అయ్యో రామా

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I love you
చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం

No comments:

Post a Comment