Friday, October 2, 2009

telugu songs lyrics aarya lyrics feel my love

feel my love feel my love
నా ప్రేమను కోపం గానో
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను సాపం గానో చెలియా feel my love
నా ప్రేమను భరం గానో
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా feel my love
నా ప్రేమను మౌనము గానో
నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో కాదో లెదో ఏదో గానో
feel my love feel my love
feel my love feel my love

నేనిచ్చే లేఖలన్ని చించేస్తూ feel my love
నే పంపే పువ్వులనే విసిరేస్తూ feel my love
నే చెప్పే కవితలన్ని చీ కొడుతు feel my love
నా చిలిపి చేష్టలకే విస్గొస్తే feel my love
నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని
నేనంటె గిట్టదు అంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటు అంటూ అంటూ అనుకుంటునే feel my love

యెరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love
యేదోటి తిడుతూనే నోరారా feel my love
విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love
వదిలెసి వెళుతూనే అడుగారా feel my love
అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైనా ఒక్క సారి హౄదయం అంటు నీకొకటుంటే feel my love
feel my love.....feel my love
feel my love.....feel my love

No comments:

Post a Comment